Posts
Showing posts from September, 2019
Tuition fees(College Fees) last date to second, third year
- Get link
- X
- Other Apps
PG లో కొత్తగా జాయిన్ అయిన తర్వాత ఏమిటి?
- Get link
- X
- Other Apps
మీరు ఈ సంవత్సరం అంటే 2019 లో పీజీ లో జాయిన్ అయ్యారు. జాయిన్ అయిన తర్వాత ఈ కింది విషయాలు గుర్తుంచుకోండి. 2019 లో first year fees కట్టి జాయిన్ అయ్యారు. వచ్చే సంత్సరం అంటే 2020 జూన్, జులై లో Assignments తప్పకుండా రాయాలి. వీటికి సబ్జెక్ట్ కి 30 మార్కులు ఉంటాయి. వీటికి సంబంధించిన క్వశ్చన్ పేపర్ college వెబ్ site లో ఉంటుంది. 2020 లోనే second year fees కూడా చెల్లించాలి. ఈ fees తేదీ జులై లో కానీ , ఆగస్టు లో ఉంటుంది. ఇదే సంవత్సరం first year exam fees సెప్టెంబర్ లో కానీ, అక్టోబర్ లో కానీ చెల్లించాలి. 2020 డిసెంబర్ లొనే First year exams ఉంటాయి. ఫస్ట్ year అయిపోయింది. ఇప్పుడు second year గురించి చూద్దాం. 2021 సంవత్సరం జూన్,జులై లో second year Assignments రాయాలి. ఇదే సంవత్సరం ఆగస్టు, సెప్టెంబర్ లో second year exam fees చెల్లించాలి. December లో second year exams ఉంటాయి. ఆయా సమయాలలో college website చూడండి.